(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.60. అధ్యాయః 060
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన వసుదేవాదీన్ప్రతి కురుపాండవయుద్ధప్రకారకథనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వసుదేవ ఉవాచ।

శ్రుతవానస్మి వార్ష్ణేయ సంగ్రామం పరమాద్భుతం।
నరాణాం వదతాం పుత్ర కథోద్ధాతేషు నిత్యశః॥ 14-60-1(94156)
త్వం తు ప్రత్యక్షదర్శీ చ కార్యజ్ఞశ్చ మహాభుజః।
తస్మాత్ప్రబ్రూహి సంగ్రామం యాథాతథ్యేన మేఽనఘ॥ 14-60-2(94157)
యథా తదభవద్యుద్ధం పాండవానాం మహాత్మనాం।
భీష్మకర్ణకృపద్రోణశల్యాదిభిరనుత్తమం॥ 14-60-3(94158)
అన్యేషాం క్షత్రియాణాం చ కృతాస్త్రాణామనేకశః।
నానావేషాకృతిమతాం నానాదేశనివాసినాం॥ 14-60-4(94159)
వైశంపాయన ఉవాచ। 14-60-5x(7911)
ఇత్యుక్తః పుండరీకాక్షః పిత్రా మాతుస్తదాఽంతికే।
శశంస కురువీరాణాం సంగ్రామే నిధనం యథా॥ 14-60-5(94160)
వాసుదేవ ఉవాచ। 14-60-6x(7912)
అత్యద్భుతాని కర్మాణి క్షత్రియాణాం మహాత్మనాం।
బహులత్వాన్న సంఖ్యాతుం శక్యాన్యబ్దశతైరపి॥ 14-60-6(94161)
ప్రాధాన్యతస్తు గదతః సమాసేనైవ మే శృణు।
కర్మాణి పృథివీశానాం యథావదమరద్యుతే॥ 14-60-7(94162)
భీష్మః సేనాపతిరభూదేకాదశచమూపతిః।
కౌరవ్యః కౌరవేంద్రాణాం దేవానామివ పావకిః॥ 14-60-8(94163)
శిఖండీ పాండుపుత్రాణాం నేతా సప్తచమూపతిః।
బభూవ రక్షితో ధీమాఞ్శ్రీమతా సవ్యసాచినా॥ 14-60-9(94164)
తేషాం తదభవద్యుద్ధం దశాహాని మహాత్మనాం।
కురూణాం పాండవానాం చ సుమహద్రోమహర్షణం॥ 14-60-10(94165)
అయుధ్యమానం గాంగేయం శిఖండీ తం మహాద్యుతిం।
జఘాన బహుభిర్బాణైః సహ గాండీవధన్వనా॥ 14-60-11(94166)
అకరోత్స తతః కాలం శరతల్పగతో మునిః।
అయనం దక్షిణం హిత్వా సంప్రాప్తే చోత్తరాయణే॥ 14-60-12(94167)
తతః సేనాపతిరభూద్ద్రోణోఽస్త్రవిదుషాంవరః।
ప్రవీరః కౌరవేంద్రస్య కావ్యో దైత్యపతేరివ॥ 14-60-13(94168)
అక్షౌహిణీభిః శిష్టాభిర్నవభిర్ద్విజసత్తమః।
సంవృతః సమరశ్లాఘీ గుప్తః కృపసుతాదిభిః॥ 14-60-14(94169)
ధృష్టద్యుంనస్త్వభూన్నేతా పాండవానాం మహాస్త్రవిత్।
గుప్తో భీమేన మేధావీ మిత్రేణ వరుణో యథా॥ 14-60-15(94170)
స చ సేనాపరివృతో ద్రోణప్రేప్సుర్మహామనాః।
పితుర్నికారాన్సంస్మృత్య రణే కర్మాకరోన్మహత్॥ 14-60-16(94171)
తస్మింస్తే పృథివీపాలా ద్రోణపార్షతసంగరే।
నానాదిగాగతా వీరాః ప్రాయశో నిధనం గతాః॥ 14-60-17(94172)
దినాని పంచ తద్యుద్ధమభూత్పరమదారుణం।
తతో ద్రోణః పరిశ్రాంతో ధృష్టద్యుంనవశం గతః॥ 14-60-18(94173)
తతః సేనాపతిరభూత్కర్ణో దౌర్యోధనే బలే।
అక్షౌహిణీభిః శిష్టాభిర్వృతః పంచభిరాహవే॥ 14-60-19(94174)
తిస్రస్తు పాండుపుత్రాణాం చంవో బీభత్సుపాలితాః।
హతప్రవీరభూయిష్ఠా బభూవుః సమవస్థితాః॥ 14-60-20(94175)
తతః పార్థం సమాసాద్య పతంగ ఇవ పావకం।
పంచత్వమగమత్సౌతిర్ద్వితీయేఽహని దారుణః॥ 14-60-21(94176)
హతే కర్ణే తు కౌరవ్యా నిరుత్సాహా హతౌజసః।
అక్షౌహిణీభిస్తిసృభిర్మద్రేశం పర్యవారయన్॥ 14-60-22(94177)
హతివాహనభూయిష్ఠాః పాండివాస్తు యుధిష్ఠిరం।
అక్షౌహిణ్యా నిరుత్సాహాః శిష్టయా పర్యవారయన్॥ 14-60-23(94178)
అవధీన్మద్రరాజానం కురురాజో యుధిష్ఠిరః।
తస్మింస్తదాఽర్ధదివసే కృత్వా కర్మ సుదుష్కరం॥ 14-60-24(94179)
హతే శల్యే తు శకునిం సహదేవో మహామనాః।
ఆహర్తారం కలేస్తస్య జగానామితవిక్రమః॥ 14-60-25(94180)
నిహతే శకునౌ రాజా ధార్తరాష్ట్రః సుదుర్మనాః।
అపాక్రామద్గదాపాణిర్హతభూయిష్ఠసైనికః॥ 14-60-26(94181)
తమన్వధావత్సంక్రుద్ధో భీమసేనః ప్రతాపవాన్।
హ్రదే ద్వైపాయనే చాపి సలిలస్థం దదర్శ తం॥ 14-60-27(94182)
ఇతశిష్టేన సైన్యేన సమంతాత్పర్యవార్య తం।
అథోపవివిశుర్హృష్టా హ్రదస్థం పంచ పాండవాః॥ 14-60-28(94183)
విగాహ్య సలిలం త్వాశు వాగ్బాణైర్భృశవిక్షతః।
ఉత్థాయ స గదాపాణిర్యుద్ధాయ సముపస్థితః॥ 14-60-29(94184)
తతః స నిహతో రాజా ధార్తరాష్ట్రో మహారణే।
భీమసేనేన విక్రంయ పశ్యతాం పృథివీక్షితాం॥ 14-60-30(94185)
తతస్తత్పాండవం సైన్యం ప్రసుప్తం శిబిరే నిశి।
నిహతం ద్రోణపుత్రేణ పితుర్వధమమృష్యతా॥ 14-60-31(94186)
హతపుత్రా హతబలా హతమిత్రా మయా సహ।
యుయుధానసహాయేన పంచ శిష్టాస్తు పాండవాః॥ 14-60-32(94187)
సహైవ కృపభోజాభ్యాం ద్రౌణిర్యుద్ధాదముచ్యత।
యుయుత్సుశ్చాపి కౌరవ్యో ముక్తః పాండవసంశ్రయాత్॥ 14-60-33(94188)
నిహతే కౌరవేంద్రే తు సానుబంధే సుయోధనే।
విదురః సంజయశ్చైవ ధర్మరాజముపస్థితౌ॥ 14-60-34(94189)
ఏవం తదభవద్యుద్దమహాన్యష్టాదశ ప్రభో।
యత్ర తే పృథివీపాలా నిహతాః స్వర్గమావసన్॥ 14-60-35(94190)
వైశంపాయన ఉవాచ। 14-60-36x(7913)
శృణ్వతాం తు మహారాజ కథాం తాం రోమహర్షణీం।
దుఃఖశోకపరిక్లేశా వృష్ణీనామభవంస్తదా॥ ॥ 14-60-36(94191)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి షష్టితమోఽధ్యాయః॥ 60 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-60-11 తతః శిఖండీ గాంగేయం యుధ్యమానం మహాహవే। ఇతి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.